28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

Writer: Pooja 10:21 AM, 28 సెప్టెంబర్, 2026
గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తన వ్యాపారి నెట్‌వర్క్‌, డిజిటల్ చెల్లింపు మౌలిక వసతులను విస్తరించేందుకు భారీ ప్రణాళిక ప్రకటించింది. వచ్చే ఏడాది వ్యవధిలో 20,000 మందికి పైగా సేల్స్ సిబ్బందిని నియమించుకోవడంతో పాటు 50 లక్షలకు పైగా పేమెంట్ డివైజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్మార్ట్‌స్పీకర్లు, పీఓఎస్ పరికరాలు ఇందులో ఉండగా, వీటిలో సుమారు సగం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనుంది.

ఇటీవల ప్రకటించిన ఎండీఆర్‌ విధానం వ్యాపారి నెట్‌వర్క్‌ విస్తరణలో దీర్ఘకాలిక పెట్టుబడులకు తోడ్పడుతుందని ఫోన్‌పే తెలిపింది. ఎండీఆర్‌ ద్వారా వసూలయ్యే మొత్తంలో 5 శాతాన్ని చిన్న వ్యాపారుల విస్తరణ కోసం ప్రత్యేక నిధికి కేటాయించడం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొంది. కొత్త కార్మిక చట్టాల్లో సరళీకృత నిబంధనలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడంలో సహాయపడుతున్నాయని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

ట్యాగ్లు
ఫోన్‌పేగ్రామీణ విస్తరణడిజిటల్ చెల్లింపులుఫిన్‌టెక్ సంస్థవ్యాపారి నెట్‌వర్క్పేమెంట్ డివైజ్‌లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ
జనరల్

తెలంగాణలో చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?
సినిమాలు

టాలీవుడ్ 2026 ఫస్ట్ హాఫ్: ఏ సినిమాలు విజిల్స్ వేయించాయి.. ఏవి నిరాశపరిచాయి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!