9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హెచ్‌ఎండీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శ్రీలీల

Writer: Pooja 09:23 AM, 9 అక్టోబర్, 2026
హెచ్‌ఎండీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా శ్రీలీల

టాలీవుడ్‌ నటి శ్రీలీలను తమ స్మార్ట్‌ఫోన్లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు హెచ్‌ఎండీ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో భారత్‌లో తమ మార్కెట్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత చేరువ కావచ్చని హెచ్‌ఎండీ ఇండియా ఉపాధ్యక్షుడు, సీఈఓ రవి కున్వార్‌ తెలిపారు.

రానున్న పండుగల సీజన్‌లో హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్ల కోసం శ్రీలీల ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత్‌లో హెచ్‌ఎండీ బ్రాండ్‌ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీలీల పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ

దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కీలక సిఫార్సులు

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

అమెరికాలోని భారత ఐటీ కంపెనీలకు భారీ షాక్

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

స్టార్‌లింక్‌ ఎంట్రీపై ఎలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
హెచ్‌ఎండీ స్మార్ట్‌ఫోన్లుశ్రీలీలబ్రాండ్ అంబాసిడర్టాలీవుడ్పండుగల ప్రచారంస్మార్ట్‌ఫోన్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐదు భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్‌ డ్రామా
ఓటీటీ

ఐదు భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్‌ డ్రామా

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమా?
ఓటీటీ

నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమా?

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!
క్రీడలు

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..
క్రీడలు

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..

ఐఎఫ్‌ఏ షీల్డ్ ఫైనల్‌లో మోహన్ బగాన్ ఘన విజయం
క్రీడలు

ఐఎఫ్‌ఏ షీల్డ్ ఫైనల్‌లో మోహన్ బగాన్ ఘన విజయం

డిజిటల్‌ వేదికపై దుమ్మురేపుతున్న ఢీ డబుల్‌ ఇంపాక్ట్‌
ఓటీటీ

డిజిటల్‌ వేదికపై దుమ్మురేపుతున్న ఢీ డబుల్‌ ఇంపాక్ట్‌

తిరుమల దర్శనం తర్వాత కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక అడుగు
జనరల్

తిరుమల దర్శనం తర్వాత కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక అడుగు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ శుభారంభం...
క్రీడలు

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ శుభారంభం...

కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూ: శ్రీ విష్ణు కామెడీ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
రివ్యూలు

కామ్రేడ్ కళ్యాణ్ రివ్యూ: శ్రీ విష్ణు కామెడీ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?
సినిమాలు

అక్కినేని హీరోలకు హిట్ ఇచ్చిన డైరెక్టర్‌ ఏమయ్యాడు?

నెట్‌ఫ్లిక్స్‌లోకి నాని ది ప్యారడైజ్.. ఓటీటీ విడుదల తేదీ ఇదే!
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లోకి నాని ది ప్యారడైజ్.. ఓటీటీ విడుదల తేదీ ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!