24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

Writer: Chandrika 11:50 AM, 24 నవంబర్, 2026
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఏ2గా చేర్చారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసులో ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రణయ్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఉదయ్‌కు చెందిన మొబైల్ ఫోన్‌ను ప్రణయ్ దాచినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

జాతీయ పోలీసు అకాడమీలో తనపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసులో ప్రణయ్‌ను కూడా నిందితుడిగా చేర్చడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం

యమునా ప్రక్షాళనపై ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన

యమునా ప్రక్షాళనపై ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన

తిరిగి సీఈఓగా బాధ్యతలు.. జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా ఉద్యోగుల ఘన స్వాగతం

తిరిగి సీఈఓగా బాధ్యతలు.. జెన్సన్ హువాంగ్‌కు ఎన్విడియా ఉద్యోగుల ఘన స్వాగతం

ట్యాగ్లు
ఉదయ్ కృష్ణారెడ్డిట్రైనీ ఐపీఎస్ప్రణయ్ కృష్ణారెడ్డిఐపీఎస్ కేసులైంగిక వేధింపుల కేసుజాతీయ పోలీసు అకాడమీఅత్తాపూర్ పోలీసులుఆధారాల తారుమారుహైదరాబాద్ వార్తలుక్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..
క్రీడలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు అగ్నిపరీక్ష..

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..
క్రీడలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కీలక పోరు..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు..

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్
రాజకీయాలు

2029లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలే ఉండవు: అశోక్ గెహ్లాట్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు.. ఈ నెల 26న పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?
సినిమాలు

భారీ చిత్రాల నిరీక్షణ.. ఫలితం దక్కేనా?

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

అనిల్ రావిపూడి విజయ రహస్యం ఇదేనా?

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!
సినిమాలు

పరభాషల్లో స్టార్‌డమ్.. నటుల ప్రయాణం ఆసక్తికరం!

టాలీవుడ్‌కు ఈ ఏడాది ఎదురుదెబ్బ?
సినిమాలు

టాలీవుడ్‌కు ఈ ఏడాది ఎదురుదెబ్బ?

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు
జనరల్

సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు అడ్డంకులు.. ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే విమర్శలు

ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!