12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Writer: Pooja 02:42 PM, 12 సెప్టెంబర్, 2026
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం ధరలు ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో భారీగా పెరిగాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,410గా ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇదే ధర రూ.1,52,890గా ఉంది. దీంతో నిన్నటితో పోలిస్తే ఈ రోజు రూ.1,520 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,540గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ.1,390 పెరిగింది.

హైదరాబాద్, విజయవాడలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. శనివారం కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉండగా, ఈ రోజు రూ.4,900 పెరిగింది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

హైదరాబాద్ - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

నిజామాబాద్ - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

ఖమ్మం - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

వరంగల్ - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

ఏపీలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

విజయవాడ - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

విశాఖపట్నం - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

గుంటూరు - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

నెల్లూరు - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

తిరుపతి - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు

చెన్నై - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,19,240

ముంబై - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

ఢిల్లీ - 24 క్యారెట్లు: రూ.1,54,560 - 22 క్యారెట్లు: రూ.1,41,690 - 18 క్యారెట్లు: రూ.1,15,960

కోల్‌కతా - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

అహ్మదాబాద్ - 24 క్యారెట్లు: రూ.1,54,460 - 22 క్యారెట్లు: రూ.1,41,590 - 18 క్యారెట్లు: రూ.1,15,860

కేరళ - 24 క్యారెట్లు: రూ.1,54,410 - 22 క్యారెట్లు: రూ.1,41,540 - 18 క్యారెట్లు: రూ.1,15,810

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ఐఫోన్‌ 18 ధర చూస్తే షాక్‌.. పాత మోడళ్లకూ తప్పని ధరల పెంపు

ట్యాగ్లు
బంగారం ధరలునేటి బంగారం ధరవెండి ధరలుహైదరాబాద్ బంగారం ధరవిజయవాడ బంగారం ధరబంగారం మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు
జనరల్

యూట్యూబర్‌ రమానందనకు పోలీసులు నోటీసులు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ
ఆరోగ్యం

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...
జనరల్

1980ల రెట్రో ఫొటో ట్రెండ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...
క్రీడలు

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ప్రధాని మోదీ భేటీ...

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...
గాసిప్స్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పిలుపు...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్
క్రీడలు

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు
రాజకీయాలు

మంత్రి సీతక్క ను సన్మానించిన సర్పంచ్‌లు

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...
జనరల్

సీఎం చంద్రబాబుకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!