1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

Writer: Chandrika 07:35 PM, 1 నవంబర్, 2026
అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

తొలి అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సు–2026 (IMC-2026)కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఆహారం, పశువుల దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిరతకు మొక్కజొన్న అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐసీఏఆర్–నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ మాట్లాడుతూ.. ఆహార, పోషకాహార భద్రతతో పాటు పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలు, పునరుత్పాదక ఇంధనం, సుస్థిర వ్యవసాయంలో మొక్కజొన్న కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ రంగంలో పూర్తి సామర్థ్యాన్ని సాధించేందుకు పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

ఈ సదస్సును మొక్కజొన్న సాంకేతిక నిపుణుల సంఘం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసీఏఆర్, ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, అంతర్జాతీయ మొక్కజొన్న, గోధుమల అభివృద్ధి కేంద్రం, ఐసీఏఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. 1950–51లో 20 లక్షల టన్నుల కంటే తక్కువగా ఉన్న భారత మొక్కజొన్న ఉత్పత్తి 2025–26 నాటికి 5.5 కోట్ల టన్నులు దాటిందని డాక్టర్ ఎం.ఎల్. జాట్ వెల్లడించారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు, ఆధునిక విత్తన సాంకేతికతలు, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, యాంత్రీకరణ, స్మార్ట్ ఫార్మింగ్, సుస్థిర సాగు పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తులపై చర్చించనున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, నూతన విత్తన రకాలు, డిజిటల్ వ్యవసాయ పరిష్కారాలు, బయో ఎనర్జీ అవకాశాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయను

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

ముంబై–బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ట్యాగ్లు
అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుహైదరాబాద్మొక్కజొన్న ఉత్పత్తిభారత వ్యవసాయంఐసీఏఆర్పీజేటీఏయూవ్యవసాయ పరిశోధనలువాతావరణ మార్పులుస్మార్ట్ ఫార్మింగ్వ్యవసాయ సాంకేతికతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!
షోస్

రోహిత్‌పై త్రిగుణ్ తీవ్ర అసహనం.. కుండ పగలగొట్టి మరీ ఆగ్రహం!

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?
గాసిప్స్

షారుక్ బర్త్ డే కానుకగా ‘కింగ్’ టీజర్ వస్తుందా?

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..
జనరల్

అంతర్జాతీయ మొక్కజొన్న సదస్సుకు హైదరాబాద్ వేదిక..

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు
రాజకీయాలు

రాహుల్‌ గాంధీ పై అమిత్ షా సెటైర్లు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?
రాజకీయాలు

ఇరాన్ కీలక నేతలే టార్గెట్.. ఇజ్రాయెల్ రహస్య ఆపరేషన్‌కు ప్లాన్?

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..
జనరల్

రాప్తాడు బాధిత విద్యార్థినికి లోకేశ్ భరోసా..

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్
సినిమాలు

అవెంజర్స్ పాత్రలు మార్చుకున్న రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయం-రాహుల్ గాంధీ

 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..
బిజినెస్

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన
షోస్

బిగ్‌బాస్ 10 నుంచి రోహిత్ ఎలిమినేషన్? వైరల్ వార్తలపై కౌశల్ స్పందన

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..
క్రీడలు

హైలో ఓపెన్ 500 ఫైనల్‌కు సింధు, లక్ష్యసేన్..

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!