
బిజినెస్

బ్లాక్ ఆఫ్-షోల్డర్ గౌన్‌లో అయేషా ఖాన్ అద్భుతంగా మెరిసిపోతోంది. రెడ్ కార్పెట్ స్టైల్లో ఆకట్టుకునే లుక్‌తో సందడి చేసింది. డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయరింగ్స్, సాఫ్ట్ వేవ్స్, స్మోకీ ఐ మేకప్‌తో మరింత స్టైలిష్‌గా కనిపించింది. గోల్డెన్ లిఫ్ట్‌లో సినిమాటిక్ పోజులతో అయేషా తన గ్లామర్ లుక్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!