మోడ్రన్ ఫ్యాషన్‌తో మెస్మరైజ్ చేస్తున్న దిశా పటానీ
Writer: Chandrika 04:32 PM, 28 అక్టోబర్, 2026
నటి దిశా పటానీ తన తాజా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ట్రెండీ దుస్తులు, సహజమైన పోజులు, కాన్ఫిడెంట్ లుక్స్‌తో తన ఫ్యాషన్ స్టైల్‌ను మరోసారి చాటుకుంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!