14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

Writer: Chandrika 02:31 PM, 14 అక్టోబర్, 2026
జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

జర్మనీలోని కొలోన్ నగరంలో ఓ రోబో అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. గత వారాంతంలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల వద్దకు రోబో వచ్చి వారిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నించిందని, 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిందని సమాచారం. ఈ ఘటనను ఇద్దరు టీనేజీ యువకులు సోషల్ మీడియాలో లైవ్‌ ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. రోబో యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల బాలుడు, అతడి స్నేహితుడు ఉద్దేశపూర్వకంగా దాన్ని నియంత్రించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోబోతో పాటు యువకుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రోబో కదలికలను ముందుగానే ప్రోగ్రామ్ చేశారా? లేక ఘటన జరిగిన సమయంలో యువకులు దాన్ని నియంత్రించారా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ తరహా ఘటన తమకు కొత్త అని పోలీసు ప్రతినిధి పేర్కొన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

ట్యాగ్లు
జర్మనీకొలోన్ ఘటనరోబో ఘటనలైంగిక వేధింపుల ఆరోపణలుటీనేజర్లుపోలీసుల దర్యాప్తుసోషల్ మీడియా లైవ్రోబోటిక్స్ప్రజా భద్రతటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ ఆస్తుల కేసుల్లో కీలక పరిణామం..

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
రాజకీయాలు

ఏపీలో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?
జనరల్

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశం ఇదే.. టాప్‌ 10లో ఏయే దేశాలంటే?

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి
సినిమాలు

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
గాసిప్స్

సినిమా షూటింగ్‌లో ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన
జనరల్

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల ఎనిమిదో పర్యటన

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్
సినిమాలు

జయమ్మపై రష్మిక సరదా కామెంట్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్
సినిమాలు

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు
జనరల్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు
జనరల్

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!