Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

Writer: Pooja 09:48 AM, 7 జులై, 2026
బీసీలకు 50% రిజర్వేషన్లే లక్ష్యం - కవిత

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా "సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ" పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే సభ లక్ష్యమని కవిత పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ రెండేళ్లుగా ఉద్యమం చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే ఈ సభ దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

రేపటితో ముగియనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవీకాలం

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

పంటల బీమా అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

ఈ నెల 9న సీఎం రేవంత్ రైతు ఆశీర్వాద సభ!

ట్యాగ్లు
కవితబీసీ రిజర్వేషన్లుహైదరాబాద్సామాజిక న్యాయంతెలంగాణటీఆర్ఎస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
45 ఏళ్ల ధోని.. క్రికెట్ చరిత్రలో చిరస్థాయి అధ్యాయం!
క్రీడలు

45 ఏళ్ల ధోని.. క్రికెట్ చరిత్రలో చిరస్థాయి అధ్యాయం!

హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే
బిజినెస్

హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న నెస్లే

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు
జనరల్

మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ
జనరల్

ఎల్‌జీ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం.. లోకేష్ కీలక భేటీ

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత
సినిమాలు

ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న శోభిత

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్
గాసిప్స్

కొత్త ప్రయాణం మొదలుపెట్టిన శైలేష్

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి
సినిమాలు

జననాయగన్ విడుదలపై స్పందించిన ప్రియమణి

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?
గాసిప్స్

నాగ్ చిత్రంలో షాకిస్తున్న టబు పాత్ర?

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?
గాసిప్స్

కల్కి2 నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్?

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్
రాజకీయాలు

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్
జనరల్

చెన్నైలో భారీ సభ...ఒకే వేదికపై విజయ్, రాహుల్

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?
సినిమాలు

ఆసక్తి పెంచిన దుల్కర్ పోస్టు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!