12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

Writer: Chandrika 10:04 AM, 12 ఆగస్టు, 2026
మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

విభిన్న కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ మరోసారి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. క్షణం, గూఢచారి, మేజర్‌, హిట్‌ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన.. తాజాగా వరదలతో ఇబ్బందులు పడుతున్న మూగజీవాల కోసం ముందడుగు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జంతువులను రక్షించేందుకు స్థానిక జంతు సంరక్షణ సంస్థలు, రక్షణ బృందాలతో కలిసి ఆయన బృందం పనిచేయనుంది. అసోం, కేరళ, గుజరాత్‌, దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణెతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వరదల్లో చిక్కుకున్న, గాయపడిన జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వాటికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, వైద్య సహాయం అందించనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అడివి శేష్‌ చివరిగా డకాయిట్‌లో కనిపించారు. ప్రస్తుతం వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో గూఢచారి 2 చేస్తున్నారు. ఈ గూఢచారి 2పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కొలంబియాలో భూకంప బీభత్సం

కొలంబియాలో భూకంప బీభత్సం

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ట్యాగ్లు
అడివి శేష్జంతు రక్షణవరద సహాయక చర్యలుజంతు సంరక్షణవరద బాధిత మూగజీవాలుగూఢచారి 2డకాయిట్తెలుగు సినిమాటాలీవుడ్సామాజిక బాధ్యత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
జనరల్

విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌
క్రీడలు

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..
క్రీడలు

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?
సినిమాలు

రష్మిక సక్సెస్ సీక్రెట్ ఇదేనా?

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..
క్రీడలు

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం
జనరల్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!