16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

Writer: Nithish 06:52 AM, 16 సెప్టెంబర్, 2026
ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత, ఐక్యరాజ్యసమితి గుర్తించిన ఉగ్రవాది మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ రూ.70 లక్షల పాకిస్థానీ రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. మసూద్‌ అజర్‌ పేరును అత్యంత వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో కొనసాగిస్తూ.. అతడి అరెస్టు లేదా నేర నిర్ధారణకు దారితీసే సమాచారాన్ని అందించిన వారికి ఈ నగదు బహుమతి అందజేస్తామని తెలిపింది. మసూద్‌ అజర్‌ పాకిస్థాన్‌లో లేడని, అతడు అఫ్గానిస్థాన్‌కు వెళ్లిపోయాడని ఇస్లామాబాద్‌ గతంలో పలుమార్లు పేర్కొంది. అక్టోబర్‌ 26 నుంచి 30 వరకు పారిస్‌లో జరగనున్న ఆర్థిక చర్యల కార్యాచరణ దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశానికి ముందు పాకిస్థాన్‌ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మసూద్‌ అజర్‌ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 2001 పార్లమెంట్‌ దాడి, 2016 పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడి తదితర ఘటనల్లో జైషే మొహమ్మద్‌ ప్రమేయం ఉన్నట్లు భారత అధికారులు పేర్కొన్నారు. మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ తాజాగా ప్రకటించిన నగదు బహుమతిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించింది. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయని పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌.. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ కఠినమైన, వాస్తవిక చర్యలు తీసుకోవాలని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
ట్యాగ్లు
మసూద్ అజర్జైషే మొహమ్మద్పాకిస్థాన్భారత్ పాకిస్థాన్ఎఫ్ఐఏ రెడ్ బుక్ఉగ్రవాదంఎఫ్ఏటీఎఫ్ఉగ్రవాద వ్యతిరేక చర్యలురణధీర్ జయస్‌వాల్అంతర్జాతీయ ఉగ్రవాదం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన
జనరల్

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం
జనరల్

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన
జనరల్

ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశానికి ముందు మసూద్‌ అజర్‌పై పాక్‌ ప్రకటన

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌
జనరల్

ఏఐ ప్రమాదమంటూ ప్రచారం.. అంతా బూటకమే: ట్రంప్‌

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే
జనరల్

గణేశ్ నవరాత్రులు ప్రారంభం.. తొమ్మిది రోజుల పూజా విశిష్టత ఇదే

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!