Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఏఐ’

09:40 AM, 11 జూన్, 2026
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఏఐ’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం ఏఐ సేవలను ప్రవేశపెడుతోంది. దీనికోసం 18 స్టార్టప్ సంస్థలను ఎంపిక చేసి 18 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా వివిధ సేవలను పరీక్షిస్తోంది. రోగులు, వైద్యుల మధ్య సంభాషణను రికార్డు చేసి చికిత్సకు సంబంధించిన సమ్మరీ తయారు చేసే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తోంది.

దగ్గు ద్వారా టీబీ గుర్తించడం, గుండె జబ్బులు, రక్తహీనత ముందుగానే గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం వంటి పలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ‘ఏపీ మెడ్టెక్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ద్వారా ఎంపిక చేసిన స్టార్టప్‌లను ‘క్యాథ్’ కమిటీ పరిశీలిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది

ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది!

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెను ప్రమాదం తప్పింది!

ఎర్డోగాన్–నెతన్యాహు ఘర్షణ పెరిగింది

ఎర్డోగాన్–నెతన్యాహు ఘర్షణ పెరిగింది

తిరుమలలో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం..

తిరుమలలో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం..

పెనమలూరు పరిధిలో గంజాయి బ్యాచ్‌ల హింసాత్మక ఘర్షణలు

పెనమలూరు పరిధిలో గంజాయి బ్యాచ్‌ల హింసాత్మక ఘర్షణలు

ట్యాగ్లు
ఏఐ వైద్యంఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఆసుపత్రులుమెడికల్ టెక్నాలజీస్టార్టప్‌లుఆరోగ్య ఆవిష్కరణలుఏపీ వార్తలుఏఐ నిర్ధారణప్రజా ఆరోగ్యండిజిటల్ హెల్త్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..
సినిమాలు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టైలిష్ అవతార్‌తో సెన్సేషన్..

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?
గాసిప్స్

సూర్య 50కి అనిల్ రావిపూడి డైరెక్టర్?

యష్ అభిమానుల్లో టెన్షన్?
సినిమాలు

యష్ అభిమానుల్లో టెన్షన్?

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?
సినిమాలు

పవన్ ప్రశంసలతో ఆదిత్య ధర్ మళ్ళీ ట్రెండింగ్?

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’పై కొత్త సందేహాలు.. కథ ఒక సినిమాకి సరిపోదా?

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు
జనరల్

విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..
సినిమాలు

‘ఆల్ఫా’ టీజర్‌తో అలియా భట్ దూకుడు..

పూజా హెగ్డేకు మరో షాక్?
సినిమాలు

పూజా హెగ్డేకు మరో షాక్?

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ
సినిమాలు

సుకేశ్ కేసులో కీలక మలుపు.. జాక్వెలిన్ పిటిషన్‌పై నేడు విచారణ

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్
క్రీడలు

భారత టీ20 కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ రియాక్షన్

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!
సినిమాలు

రష్మిక, శ్రద్ధా మధ్య ఆసక్తికర పోటీ!

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి
సినిమాలు

ప్రమోషన్స్‌పై ఆరోపణలను ఖండించిన వరలక్ష్మి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!