30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత..

Writer: Chandrika 09:18 AM, 30 అక్టోబర్, 2026
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత..

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగనున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా 4,372 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 36,351 మంది పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించారు.

ముఖ్యంగా అతి సున్నితమైన, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. 671 అతి సున్నితమైన కేంద్రాలకు 3,355 మంది పోలీసులను, 1,233 సున్నితమైన కేంద్రాలకు 4,943 మంది సిబ్బందిని కేటాయించారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో చిత్రీకరణను వినియోగించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎక్స్‌ప్రెస్‌వేలపై స్పీడ్ చలాన్లకు కొత్త మార్గదర్శకాలు? నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

ఎక్స్‌ప్రెస్‌వేలపై స్పీడ్ చలాన్లకు కొత్త మార్గదర్శకాలు? నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

ఏపీకి భారీ వర్ష సూచన..

ఏపీకి భారీ వర్ష సూచన..

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..రాత్రి 11:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 నింగిలోకి

అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..రాత్రి 11:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 నింగిలోకి

మచిలీపట్నంలో వర్ష బీభత్సం.. రెండు రోజులైనా రోడ్లపై తగ్గని నీరు!

మచిలీపట్నంలో వర్ష బీభత్సం.. రెండు రోజులైనా రోడ్లపై తగ్గని నీరు!

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్..

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలునగర పంచాయతీ ఎన్నికలురాష్ట్ర ఎన్నికల సంఘంఎన్నికల భద్రతపోలీసుల బందోబస్తునవంబర్ 1 ఎన్నికలుపోలింగ్ కేంద్రాలుసీసీటీవీ నిఘా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..
క్రీడలు

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్
సినిమాలు

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..
రాజకీయాలు

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..
క్రీడలు

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ
సినిమాలు

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 54 ప్రోమో 1 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 54 ప్రోమో 1 విడుదల!

బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్? డేంజర్ జోన్‌లో వర్షిణి, రామకృష్ణ!
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్? డేంజర్ జోన్‌లో వర్షిణి, రామకృష్ణ!

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన.. హైదరాబాద్ అభ్యర్థిగా జర్నలిస్ట్ ఆకాష్ కొల్లూరి ప్రకటన!

జయలలితగా రానున్న త్రిష?
గాసిప్స్

జయలలితగా రానున్న త్రిష?

సూర్యతో మండాడి డైరెక్టర్ కొత్త ప్రాజెక్టు?
గాసిప్స్

సూర్యతో మండాడి డైరెక్టర్ కొత్త ప్రాజెక్టు?

బిగ్‌బాస్ 10లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. ఈ వారం నామినేషన్లలో ఆరుగురు!
షోస్

బిగ్‌బాస్ 10లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. ఈ వారం నామినేషన్లలో ఆరుగురు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!