30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

Writer: Harika S 09:31 AM, 30 అక్టోబర్, 2026
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వరుసగా రెండో రోజు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి, మొగల్తూరు చేరుకున్న తర్వాత నవరసపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంట నష్టం, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకోనున్నారు.

అనంతరం తుఫాన్ ప్రభావిత మాట్రేవు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని సీఎం సందర్శించి బాధితులను పరామర్శించనున్నారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రాంతంలో తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. తాజాగా రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితుల సమస్యలు, నష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎక్స్‌ప్రెస్‌వేలపై స్పీడ్ చలాన్లకు కొత్త మార్గదర్శకాలు? నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

ఎక్స్‌ప్రెస్‌వేలపై స్పీడ్ చలాన్లకు కొత్త మార్గదర్శకాలు? నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

ఏపీకి భారీ వర్ష సూచన..

ఏపీకి భారీ వర్ష సూచన..

మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మచిలీపట్నంలో వర్ష బీభత్సం.. రెండు రోజులైనా రోడ్లపై తగ్గని నీరు!

మచిలీపట్నంలో వర్ష బీభత్సం.. రెండు రోజులైనా రోడ్లపై తగ్గని నీరు!

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత..

ఏపీ మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత..

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్..

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్..

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఅర్నబ్ తుఫాన్ఆంధ్రప్రదేశ్పశ్చిమ గోదావరిమొగల్తూరునరసాపురంపంట నష్టంసహాయక చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్..

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన
జనరల్

నేడు ఏపీకి కేంద్ర బృందం.. అర్నబ్ తుఫాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!
బిజినెస్

ఆల్ఫాబెట్‌కు భారీ షాక్.. ఒక్కరోజే 500 బిలియన్ డాలర్లు ఆవిరి!

హాలీవుడ్ దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టువర్ట్ కన్నుమూత
జనరల్

హాలీవుడ్ దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టువర్ట్ కన్నుమూత

'పెద్ది’ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పిన జాన్వీ కపూర్
గాసిప్స్

'పెద్ది’ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పిన జాన్వీ కపూర్

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..
క్రీడలు

ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి మనీషా బన్వాలా..

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్
సినిమాలు

శ్రీనిధితో చనువు వల్లే అలా చేశా - త్రివిక్రమ్

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..
రాజకీయాలు

నేడు, రేపు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన..

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..
క్రీడలు

హైలో ఓపెన్‌లో పీవీ సింధు జోరు..

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ
సినిమాలు

‘ఓం’ సీక్వెల్‌పై దర్శకుడి క్లారిటీ

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

కర్వా చౌత్‌కు ‘రామాయణం’ టీమ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 54 ప్రోమో 1 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 54 ప్రోమో 1 విడుదల!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!