30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

Writer: Chandrika 08:17 AM, 30 సెప్టెంబర్, 2026
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ చేపడుతున్న పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. అక్టోబర్ 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చి చర్చించాలని కోరింది.ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే ప్రతిపాదనలను కూడా అడ్డుకోవాలని పేర్కొంది.

పులిచింతల బ్యాక్‌వాటర్‌పై ప్రతిపాదించిన రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్, బెట్టెతాండా ఎత్తిపోతల పథకాలతో పాటు నక్కగూడెం, ముక్త్యాల పథకాలపైనా చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని కోరింది.

ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలుగా పంచేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది.

తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటాపై రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రాసిన ఈ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పీఎస్5లు, ఫోన్లు, లక్షల నగదు దోపిడీ..

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పీఎస్5లు, ఫోన్లు, లక్షల నగదు దోపిడీ..

సంభల్‌ హింసాకాండ కేసు.. ముల్లా అఫ్రోజ్‌పై ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు చేసిన సుప్రీంకోర్టు..

సంభల్‌ హింసాకాండ కేసు.. ముల్లా అఫ్రోజ్‌పై ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు చేసిన సుప్రీంకోర్టు..

ట్యాగ్లు
ఏపీతెలంగాణఇరిగేషన్నీటి ప్రాజెక్టులుకేఆర్ ఎంబీఏపీ లేఖనీళ్ల దోపిడి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?
గాసిప్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?
సినిమాలు

నానిపై ప్రేక్షకుల నమ్మకం చెక్కుచెదరలేదా?

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?
గాసిప్స్

ఆర్‌సీ 17కు మరోసారి ఆలస్యం తప్పదా ?

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ
జనరల్

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ
జనరల్

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ
జనరల్

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!