30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యుత్ రిపేర్లకు తమిళనాడు సాయం కోరిన ఏపీ

Writer: Chandrika 11:15 AM, 30 అక్టోబర్, 2026
విద్యుత్ రిపేర్లకు తమిళనాడు సాయం కోరిన ఏపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి ఫోన్ చేశారు. తుపాను ఆర్నబ్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు.

దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు అవసరమైన సామాగ్రిని ఏపీకి పంపేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ సాయాన్ని కూడా కోరింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తూ సరఫరా పునరుద్ధరణకు సహకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల సహకారంతో విద్యుత్ వ్యవస్థను త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

తుపాను బాధితులకు తక్షణ సాయం అందించాలి - రాహుల్ గాంధీ

తుపాను బాధితులకు తక్షణ సాయం అందించాలి - రాహుల్ గాంధీ

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..

వరంగల్ మార్కెట్‌లో మక్కల ధర రికార్డు..

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు..

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ

విపత్తు బాధితులకు అండగా ప్రభుత్వాలు నిలవాలి: రాహుల్ గాంధీ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్తుపాను ఆర్నబ్చంద్రబాబు నాయుడుగొట్టిపాటి రవికుమార్తమిళనాడు ప్రభుత్వంవిద్యుత్ పునరుద్ధరణవిద్యుత్ సరఫరాతెలంగాణ సాయంతుపాను సహాయక చర్యలుఏపీ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!

కాలుష్యరహిత దీపావళి ప్రచారానికి విరాట్ కోహ్లీ సేవలు తీసుకోండి.. సుప్రీంకోర్టు కీలక సూచన!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్
రాజకీయాలు

రైతే రాజు కావాలన్నదే మోదీ లక్ష్యం: బండి సంజయ్

 ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు
బిజినెస్

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలు

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..
జనరల్

గాంధీ చారిటబుల్ ట్రస్ట్‌కు అనుకూలంగా అమెరికా కోర్టు తీర్పు..

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్
రాజకీయాలు

ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతా - ఈటల రాజేందర్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..
జనరల్

9 గిన్నిస్ రికార్డులతో భారత కుర్రాడి సంచలనం..

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం
జనరల్

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం

తుఫాను బాధితులకు తక్షణ సాయం అందించాలి - రాహుల్ గాంధీ
జనరల్

తుఫాను బాధితులకు తక్షణ సాయం అందించాలి - రాహుల్ గాంధీ

ఆదర్శ కుటుంబం రివ్యూ:వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
రివ్యూలు

ఆదర్శ కుటుంబం రివ్యూ:వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?

ఆర్నబ్ తుఫాన్ వేళ ఏపీకి తమిళనాడు అండ.. కీలక సాయం