27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

Writer: Chandrika 09:17 AM, 27 ఆగస్టు, 2026
నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్‌లో సంభవించిన విపత్తు కారణంగా రాష్ట్రానికి చెందిన ఎవరైనా చిక్కుకున్నారా అనే అంశంపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 011-23384016, 011-23387089 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే 9059824101 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. ఆర్టీజీ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనేపాల్ వరదలుచంద్రబాబు నాయుడుఏపీ ప్రభుత్వం అప్రమత్తంనేపాల్ వరద సహాయక చర్యలుఏపీ భవన్కంట్రోల్ రూమ్ఆర్టీజీ పర్యవేక్షణఏపీ యాత్రికులువరద సహాయక చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..
జనరల్

దిఘా బీచ్‌కు చేరుకున్న కోనసీమ మత్స్యకారులు..

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?
గాసిప్స్

ప్యారడైజ్‌లో మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదట?

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..
జనరల్

రక్షాబంధన్ వేళ కల్తీ మిఠాయిల కలకలం..

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్
సినిమాలు

బాలీవుడ్‌లో అశ్లీలతపై కంగనా రనౌత్ ఫైర్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?
గాసిప్స్

డ్రాగన్‌లో ఊహించని మార్పులు?

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?
సినిమాలు

రామ్ సినిమా వెనక్కి తగ్గదట?

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?
సినిమాలు

ఫౌజీలో ప్రభాస్‌ను చూస్తే షాకవ్వాల్సిందే?

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..
జనరల్

నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం..

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి-నిపుణుల సూచన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!