29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

Writer: Shivani K 10:10 AM, 29 సెప్టెంబర్, 2026
ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశానికి సంబంధించిన వ్యాజ్యంలో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ న్యాయమూర్తి, అడ్వొకేట్ వి. ఈశ్వరయ్య అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో ఈశ్వరయ్య స్వయంగా తన వాదనలు వినిపించారు.

ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రధాన వ్యాజ్యంతో పాటు ఇంప్లీడ్ పిటిషన్‌పైనా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. కాగా, 34 శాతం బీసీ రిజర్వేషన్లపై దాఖలైన మరో పిటిషన్‌లో హైకోర్టు ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

కర్ణాటకలో తీవ్ర కరువు.. కేంద్ర సాయం కోరిన డీకే శివకుమార్‌

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై జేపీసీ కీలక భేటీ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలుఏపీ హైకోర్టుబీసీ రిజర్వేషన్లు34 శాతం రిజర్వేషన్లుఇంప్లీడ్ పిటిషన్ఈశ్వరయ్యప్రభుత్వ జీవోస్థానిక ఎన్నికలున్యాయస్థానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!
సినిమాలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రాజకీయాలు

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ
జనరల్

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.
జనరల్

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!