1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

Writer: Chandrika 10:49 PM, 1 నవంబర్, 2026
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

చెదురుమదురు ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మూడు ప్రాంతాల్లోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు, ప్రకాశం జిల్లా చీమకుర్తి 14వ వార్డులో ఒక కేంద్రం, అనంతపురం నగరపాలక సంస్థ 30వ డివిజన్‌లోని మరో కేంద్రంలో తిరిగి పోలింగ్ జరగనుంది.

ఈ నాలుగు కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 3న జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఏపీ ఎన్నికలుపట్టణ స్థానిక సంస్థల ఎన్నికలురీపోలింగ్రాష్ట్ర ఎన్నికల సంఘంఅనిల్ చంద్ర పునేఠామాచర్లచీమకుర్తిఅనంతపురంఓట్ల లెక్కింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
రాజకీయాలు

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..
జనరల్

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు
జనరల్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..
క్రీడలు

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత
జనరల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..
జనరల్

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..
గాసిప్స్

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!
జనరల్

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..
జనరల్

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!