1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

Writer: Chandrika 10:52 PM, 1 నవంబర్, 2026
హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డాలస్‌లో వరుస కాల్పులు కలకలం సృష్టించాయి. నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. డాలస్‌ పోలీస్‌ చీఫ్‌ డేనియల్‌ కమాక్స్‌ ఈ ఘటనల వివరాలను వెల్లడించారు. కాల్పులు ఎందుకు జరిగాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, డీప్‌ ఎలమ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనకు వీటితో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

హాలోవీన్‌ వారాంతం సందర్భంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది అక్టోబర్‌ 31న నిర్వహించే హాలోవీన్‌ వేడుకల్లో భాగంగా ప్రజలు దెయ్యాలు, రాక్షసుల వేషధారణలు చేస్తారు. గుమ్మడికాయలతో ఇళ్లను అలంకరించి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈ వేడుకల కోసం దుస్తులు, అలంకరణ వస్తువులు, క్యాండీల కొనుగోలుపై అమెరికన్లు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. మరోవైపు డాలస్‌ కాల్పుల ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

ఏపీ పుర ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతం.. ఆధారాలుంటేనే ఫిర్యాదులపై చర్యలు: ఎస్‌ఈసీ పునేఠా

ట్యాగ్లు
డాలస్‌ కాల్పులుఅమెరికా వార్తలుటెక్సాస్‌హాలోవీన్‌ వేడుకలుడీప్‌ ఎలమ్‌డాలస్‌ పోలీసులుకాల్పుల ఘటననలుగురు మృతి15 మందికి గాయాలుఅమెరికాలో హింస
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
రాజకీయాలు

పిఠాపురంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..
జనరల్

హాలోవీన్‌ వేళ డాలస్‌లో కాల్పుల కలకలం..

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు
జనరల్

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి.. నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు-కేటీఆర్‌

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..
క్రీడలు

టీ20 సిరీస్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ చరిత్ర..

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత
జనరల్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ భారత్‌కు అప్పగింత

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు..

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..
జనరల్

విదేశీ పట్టాలపై వందే భారత్‌ రైళ్లు..

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..
గాసిప్స్

‘రాకా’ ఇంటర్వెల్‌ ఫైట్‌పై క్రేజీ అప్‌డేట్‌..

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!
జనరల్

బిట్స్‌ పిలానీలో చదవాలనుకునే వారికి గుడ్‌న్యూస్‌.. 2027 నుంచి కొత్త స్కాలర్‌షిప్‌!

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..
జనరల్

సికింద్రాబాద్‌లో రూ.60 లక్షల దొంగనోట్లు పట్టివేత..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!