2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

Writer: Nithish 05:34 PM, 2 అక్టోబర్, 2026
స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు దేశ అత్యున్నత శౌర్య పురస్కారాల్లో ఒకటైన ‘అశోక్‌ చక్ర’ను అందించాలని కోరుతూ శివసేన ఎంపీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు మచ్చర్‌ సేవలను గుర్తించి ఈ గౌరవం ఇవ్వాలని ఎంపీ కోరారు.

స్మిత్‌ మచ్చర్‌ ధైర్యం, సమయస్ఫూర్తిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసించినట్లు సమాచారం. ఆయనకు అశోక్‌ చక్ర ఇవ్వాలన్న డిమాండ్‌పై ఇప్పుడు ప్రధాని మోదీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

ట్యాగ్లు
స్మిత్ మచ్చర్అశోక్ చక్రశివసేన ఎంపీప్రధాని మోదీఫ్లైదుబాయ్పైలట్ స్మిత్ మచ్చర్విమాన ప్రమాదం174 మంది ప్రయాణికులుసాహసంభారత ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ
క్రీడలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!
బిజినెస్

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జనరల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!