7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

Writer: Harika S 11:26 AM, 7 ఆగస్టు, 2026
బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

నందమూరి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ మోపురి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ మృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పరమేశ్వరుడికి, అఘోర వీరభద్రస్వామికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ హోమం చేపట్టారు.

ఇటీవల కాకినాడలో సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో ఆయన ఆరోగ్యం కోసం ఈ పూజలు నిర్వహించినట్లు అభిమానులు తెలిపారు. బాలకృష్ణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మనీ, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, మంజునాథ్, కిరణ్, రాజేంద్రతో పాటు పలువురు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్ చేసిన కామెంట్స్ వైరల్

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

బ్యాంకాక్  స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ స్కూల్ లో కాల్పుల కలకలం

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణబాలకృష్ణ అభిమానులుమృత్యుంజయ హోమంపుంగనూరుఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

సాన్ ఫ్రాన్సిస్కోలో డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?
గాసిప్స్

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బిజినెస్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!