20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

Writer: Chandrika 11:49 AM, 20 సెప్టెంబర్, 2026
మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) ఆధ్వర్యంలోని బ్యాంకు ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. పలు పెండింగ్‌ సమస్యలను పరిష్కరించడంతో పాటు ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాలని యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) తదితర అంశాలపైనా యూనియన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 11న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించిన UFBU, సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మెకు కూడా పిలుపునిచ్చింది.

సెప్టెంబర్‌ 28–30 సమ్మె నేపథ్యంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యమైన బ్యాంకింగ్‌ లావాదేవీలను సమ్మెకు ముందే పూర్తి చేసుకోవాలని సూచించింది. అత్యవసర నగదు అవసరాలకు ఏటీఎంలు, నగదు డిపాజిట్‌ లేదా విత్‌డ్రా యంత్రాలు, కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు వినియోగించాలని తెలిపింది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి డిజిటల్‌ సేవలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. బ్యాంకులు సాధారణ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, ఉద్యోగుల సమ్మెతో శాఖల సేవలకు అంతరాయం కలగవచ్చని SBI హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

ట్యాగ్లు
బ్యాంక్‌ సమ్మె 2026బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మెUFBUబ్యాంక్‌ యూనియన్లుఎస్‌బీఐ అడ్వైజరీఐదు రోజుల బ్యాంకింగ్‌బ్యాంకింగ్‌ సేవలుసెప్టెంబర్‌ 28 బ్యాంక్‌ సమ్మెదేశవ్యాప్త బ్యాంక్‌ సమ్మెఎస్‌బీఐబ్యాంకింగ్‌ వార్తలుభారతదేశ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..
జనరల్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌
జనరల్

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ
ఆరోగ్యం

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...
షోస్

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!