3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

Writer: Pooja 11:43 PM, 15 ఆగస్టు, 2026
నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో నల్సార్ 2026 బ్యాచ్‌ విద్యార్థుల నమోదు ప్రక్రియపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నిషేధం విధించింది. అయితే కొందరు చేసిన తప్పుకు మొత్తం విద్యార్థులను శిక్షించడం సరికాదని భావించిన బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న విద్యార్థులు, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయుల వివరాలతో నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

బీసీఐ నిర్ణయాన్ని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌తో పాటు నల్సార్ యాజమాన్యం కూడా తప్పుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీఐ చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్రా నల్సార్ విద్యార్థులకు లేఖ రాసి క్షమాపణలు తెలిపారు. కొందరి చర్యలకు మొత్తం విద్యార్థి సమాజాన్ని బాధ్యులను చేయడం సరైన విధానం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

ట్యాగ్లు
నల్సార్బీసీఐమనన్‌కుమార్మిశ్రాజస్టిస్సూర్యకాంత్న్యాయవిద్యార్థులుసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు
జనరల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!