6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!

Writer: Chandrika 11:01 AM, 6 నవంబర్, 2026
బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!

కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర కలకలం రేపిన సామూహిక హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. రాజాజీనగర్‌లో ఓ క్యాబ్ డ్రైవర్‌ తన భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని ఇందు శేఖర్‌గా గుర్తించారు. 20 ఏళ్ల క్రితం సునీతను వివాహం చేసుకున్న శేఖర్.. తమ వైవాహిక జీవితంలో భార్య తరఫు బంధువులు జోక్యం చేసుకుంటున్నారనే ఆగ్రహంతో కొంతకాలంగా వారితో విభేదాలు పెట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో అక్టోబర్ 17 నుంచి ఒక్కొక్కరిని వివిధ కారణాలతో ఇంటికి పిలిపించి, రోకలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు గుర్తించారు.

ఈ ఘటనలో శేఖర్ భార్య సునీత, అత్త రూపవతి, బావమరుదులు శివకుమార్, శంకర్‌, బంధువులు దివ్య, నళినితో పాటు ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో ఇంటికి పిలిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సునీతను చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేసి, స్నేహితురాలితో కలిసి విహారయాత్రకు వెళ్లిందని బంధువులు, ఇరుగుపొరుగు వారిని నమ్మించినట్లు వెల్లడించారు. ఆమె ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్‌ చేశాడు. నళిని కనిపించడం లేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో శేఖర్‌ను ప్రశ్నించగా, తానే హత్యలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరాలకు అతడి కుమార్తె కూడా సహకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

ఏపీ లో మరో 2 ఎయిర్పోర్ట్స్ సైట్ క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం

ఏపీ లో మరో 2 ఎయిర్పోర్ట్స్ సైట్ క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

ట్యాగ్లు
బెంగళూరు హత్యలుబెంగళూరు క్రైమ్క్యాబ్ డ్రైవర్ఇందు శేఖర్ఏడుగురి హత్యకుటుంబ హత్యలురాజాజీనగర్కర్ణాటక క్రైమ్పోలీసుల విచారణహత్య కేసు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..
క్రీడలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..
క్రీడలు

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు
క్రీడలు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు
క్రీడలు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..
రాజకీయాలు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..

బిగ్‌బాస్ 10: ఫ్యామిలీ వీక్‌కు త్రిగుణ్ అర్హత.. ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్
షోస్

బిగ్‌బాస్ 10: ఫ్యామిలీ వీక్‌కు త్రిగుణ్ అర్హత.. ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!
జనరల్

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు
జనరల్

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు
బిజినెస్

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!