6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

Writer: Chandrika 11:08 AM, 6 నవంబర్, 2026
ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

భారత టెన్నిస్‌ దిగ్గజాలు మహేశ్‌ భూపతి, సానియా మీర్జాలకు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పాలక మండలిలో చోటు దక్కింది. ఐటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) ఎన్నికల్లో మహేశ్‌ భూపతికి 23 ఓట్లు రాగా, సానియా మీర్జాకు 18 ఓట్లు లభించాయి. దీంతో వీరిద్దరూ సంఘం పాలక మండలిలో సభ్యులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అంతకుముందు ఐటా సర్వసభ్య ఎన్నికల్లోనూ వీరిద్దరూ స్పోర్ట్స్‌పర్సన్స్‌ ఆఫ్‌ ఔట్‌స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎమ్‌) కేటగిరీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మహేశ్‌ భూపతికి 19, సానియా మీర్జాకు 18 ఓట్లు వచ్చాయి. అశుతోష్‌ సింగ్‌ 17 ఓట్లు, షాలిని ఠాకూర్‌ చావ్లా 16 ఓట్లు సాధించి మిగిలిన రెండు స్థానాలను దక్కించుకున్నారు. సవరించిన ఐటా నిబంధనల ప్రకారం ఎస్‌ఓఎమ్‌ ప్రతినిధులుగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

ట్యాగ్లు
మహేశ్‌ భూపతిసానియా మీర్జాఐటాఅఖిల భారత టెన్నిస్‌ సంఘంభారత టెన్నిస్‌టెన్నిస్‌ వార్తలుఎగ్జిక్యూటివ్‌ కమిటీఐటా ఎన్నికలుక్రీడా పాలనభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..
క్రీడలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..
క్రీడలు

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు
క్రీడలు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు
క్రీడలు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..
రాజకీయాలు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..

బిగ్‌బాస్ 10: ఫ్యామిలీ వీక్‌కు త్రిగుణ్ అర్హత.. ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్
షోస్

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు
జనరల్

పాక్ ఉగ్రవాద నియామక కుట్ర భగ్నం దిశగా సీఐకే.. కశ్మీర్‌లో ఆరు చోట్ల సోదాలు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు
క్రీడలు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు
బిజినెస్

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!