6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

Writer: Chandrika 11:16 AM, 6 నవంబర్, 2026
ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు వ్యక్తిగత విభాగంలో తొలి పతకం లభించింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో జైపాల్‌ మాల్వియా రజత పతకంతో మెరిశాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 585 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన అతడు.. పతక పోరులోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 242.2 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనాకు చెందిన హు కయ్‌ 243.9 పాయింట్లతో స్వర్ణం గెలవగా, చెకియాకు చెందిన జిండ్రిచ్‌ డుబోవీ 220.9 పాయింట్లతో కాంస్యం సాధించాడు. ఈ రజతంతో జైపాల్‌ 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌కు కోటా స్థానాన్ని కూడా అందించాడు.

మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో మను భాకర్‌, సంయమ్‌, సురుచి జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌లో మను 583, సురుచి 580, సంయమ్‌ 575 పాయింట్లు సాధించడంతో భారత్‌ 1,738 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా 1,745 పాయింట్లతో స్వర్ణం, దక్షిణ కొరియా 1,729 పాయింట్లతో కాంస్యం సాధించాయి. వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరిన మను 179.9 పాయింట్లతో ఐదో స్థానంలో, సురుచి 158.3 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన జియాంగ్‌ (242.4), యావో (242.1) స్వర్ణ, రజత పతకాలు సాధించగా.. హంగరీకి చెందిన మజోర్‌ 222.1 పాయింట్లతో కాంస్యం గెలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు

టీ20 క్రికెట్‌లో ఆండ్రీ రస్సెల్ అరుదైన ప్రపంచ రికార్డు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

ట్యాగ్లు
ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌జైపాల్‌ మాల్వియామను భాకర్‌సంయమ్‌సురుచిషూటింగ్‌ రజత పతకం10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌భారత్‌ ఒలింపిక్స్‌ కోటాలాస్‌ఏంజెలెస్‌ 2028భారత షూటింగ్‌ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌..

CJP విదేశీ నిధుల వ్యవహారంపై రాజకీయ దుమారం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
రాజకీయాలు

CJP విదేశీ నిధుల వ్యవహారంపై రాజకీయ దుమారం.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు
సినిమాలు

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..
క్రీడలు

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో జైపాల్‌ మాల్వియాకు రజతం..

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..
క్రీడలు

ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరిగొచ్చిన ఖలీల్‌ అహ్మద్‌..

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో విషపూరిత గాలి.. ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు
క్రీడలు

40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. జింబాబ్వే తరఫున అరుదైన రికార్డు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు
క్రీడలు

ఐటా పాలక మండలిలో మహేశ్‌ భూపతి, సానియా మీర్జాకు చోటు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..
రాజకీయాలు

ట్రంప్‌కు దూరంగా జేడీ వాన్స్‌ అడుగులు..

బిగ్‌బాస్ 10: ఫ్యామిలీ వీక్‌కు త్రిగుణ్ అర్హత.. ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్
షోస్

బిగ్‌బాస్ 10: ఫ్యామిలీ వీక్‌కు త్రిగుణ్ అర్హత.. ముకేశ్‌పై దేబ్జానీ రివేంజ్

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!
జనరల్

బెంగళూరులో దారుణం.. భార్య, ఏడేళ్ల చిన్నారి సహా ఏడుగురిని హత్య చేసిన క్యాబ్ డ్రైవర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!