
జనరల్

నేటి నుంచి తెలంగాణలో భూభారతి యూజర్ చార్జీలు అమల్లోకి వచ్చాయి. 15 పేజీల వరకు ఉన్న డాక్యుమెంట్లకు రూ.500 చార్జీ విధించగా, అదనపు పేజీలకు రూ.1000 వరకు వసూలు చేస్తారు. చార్జీలు చెల్లించని పక్షంలో రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని అధికారులు తెలిపారు.
ఈసీ డౌన్‌లోడ్‌కు రూ.20 నుంచి రూ.100 వరకు, మ్యుటేషన్‌కు ఎకరానికి రూ.2500 వరకు, పట్టాదార్ పాస్ పుస్తకానికి రూ.300, నాలా కన్వర్షన్‌కు కనీసం రూ.5000 ఫీజు నిర్ణయించారు. మార్కెట్ విలువల సవరణపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!