19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ స్పీడప్

Writer: Nithish 05:46 AM, 5 ఆగస్టు, 2026
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ స్పీడప్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు వేగం పెంచింది. ఈ ప్రణాళికను రూపొందించే బాధ్యతను సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థకు అప్పగించింది. ప్రపంచంలోని ఫార్చ్యూన్-500 కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడిదారులకు అనువైన విధంగా వివిధ ప్రత్యేక జోన్లతో నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించగా, మాస్టర్ ప్లాన్‌ను డిసెంబరులో జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్–2026’లో విడుదల చేయాలని నిర్ణయించింది.

ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబరులోగా యూనివర్సిటీని ప్రారంభించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండున్నరేళ్లలో 200కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు రావడంతో తెలంగాణ దేశంలోనే జీసీసీలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జీసీసీ హబ్‌తో పాటు లైఫ్ సైన్సెస్ హబ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. నాగార్జునసాగర్ జాతీయ రహదారి నుంచి ప్రత్యేక రహదారి నిర్మాణం కొనసాగుతుండగా, త్వరలోనే పలు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులకు శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

ట్యాగ్లు
భారత్ ఫ్యూచర్ సిటీతెలంగాణరేవంత్ రెడ్డిమాస్టర్ ప్లాన్స్మార్ట్ సిటీఫార్చ్యూన్ 500 కంపెనీలుగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లుయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలైఫ్ సైన్సెస్ హబ్హైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ
జనరల్

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు
జనరల్

విజయానికి మూడు సూత్రాలు.. ఐఐటీ విద్యార్థులకు అజిత్‌ డోభాల్‌ సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!