7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

Writer: Harika S 10:59 AM, 7 ఆగస్టు, 2026
భారతి సిమెంట్స్‌పై ఆరోపణలు.. హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

తమ ప్లాంట్‌లోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి మూడు రోజులుగా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ భారతి సిమెంట్స్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ అంతరాయాల కారణంగా సున్నపురాయి తవ్వకాలు ప్రభావితమయ్యాయని, ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై కలెక్టర్‌, ఎస్‌పీకి ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన రాలేదని కంపెనీ ఆరోపించింది. కార్యకలాపాలు కొనసాగకపోతే వేలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని ప్లాంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగేలా పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును భారతి సిమెంట్స్‌ కోరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

అమెరికా పౌరసత్వ చట్టాల్లో ట్రంప్ కీలక మార్పులు

బ్యాంకాక్  స్కూల్ లో కాల్పుల కలకలం

బ్యాంకాక్ స్కూల్ లో కాల్పుల కలకలం

ట్యాగ్లు
భారతి సిమెంట్స్ఏపీ హైకోర్టుప్లాంట్ కార్యకలాపాలుసిమెంట్ పరిశ్రమసున్నపురాయి తవ్వకాలుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా
సినిమాలు

సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. మళ్లీ వాయిదా

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..
క్రీడలు

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల
జనరల్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం
జనరల్

బాలయ్య ఆరోగ్యం కోసం అభిమానుల ప్రత్యేక హోమం

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..
సినిమాలు

వరుణ్ తేజ్‌కు చిరంజీవి స్పెషల్ విషెస్..

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను
బిజినెస్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

అమెరికా స్టూడెంట్ వీసాలపై భారతీయులకు భారీ ఎదురుదెబ్బ

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్
జనరల్

ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించిన విశాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!