8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగింపు

Writer: Harika S 01:03 PM, 8 నవంబర్, 2026
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నవంబర్ 7 రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నవంబర్ 3న 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కోడ్ ఎత్తివేతకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

తుఫాన్ మురసు కారణంగా వాయిదా పడిన చీరాల ఓట్ల లెక్కింపు నవంబర్ 6న పూర్తయింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ను తొలగించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల కోడ్ యథాతథంగా కొనసాగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో అక్కడ ఆంక్షలు కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రీకౌంటింగ్ వదులుకుని తప్పు చేశాం.. తిరుపతి జెడ్పీటీసీ కౌంటింగ్‌పై సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు

రీకౌంటింగ్ వదులుకుని తప్పు చేశాం.. తిరుపతి జెడ్పీటీసీ కౌంటింగ్‌పై సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

పుట్టపర్తి ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం

పుట్టపర్తి ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

బీజేపీపై సోనియా  గాంధీ విమర్శలు

బీజేపీపై సోనియా గాంధీ విమర్శలు

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

కడప జిల్లాలో కూటమి ప్రభంజనం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఎన్నికల కోడ్ఎన్నికల ప్రవర్తనా నియమావళిపట్టణ స్థానిక సంస్థల ఎన్నికలుమున్సిపల్ కార్పొరేషన్లుమున్సిపాలిటీలురాష్ట్ర ఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగింపు
రాజకీయాలు

ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగింపు

కాంగ్రెస్‌లో విభేదాలు.. రాహుల్ వేడుకలకు సిద్ధరామయ్య దూరం
జనరల్

కాంగ్రెస్‌లో విభేదాలు.. రాహుల్ వేడుకలకు సిద్ధరామయ్య దూరం

రీకౌంటింగ్ వదులుకుని తప్పు చేశాం.. తిరుపతి జెడ్పీటీసీ కౌంటింగ్‌పై సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రీకౌంటింగ్ వదులుకుని తప్పు చేశాం.. తిరుపతి జెడ్పీటీసీ కౌంటింగ్‌పై సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ కొల్లూరులో రూ.90 కోట్ల భూ కుంభకోణం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ
జనరల్

హైదరాబాద్‌ కొల్లూరులో రూ.90 కోట్ల భూ కుంభకోణం.. నలుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ

బిగ్‌బాస్ 10లో ఈ వారం ఎలిమినేషన్ లేదా? దీపావళి సందర్భంగా నాగార్జున ట్విస్ట్‌పై ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 10లో ఈ వారం ఎలిమినేషన్ లేదా? దీపావళి సందర్భంగా నాగార్జున ట్విస్ట్‌పై ఆసక్తి

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?
సినిమాలు

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..
జనరల్

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
జనరల్

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?
సినిమాలు

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?
సినిమాలు

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!