16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

Writer: Chandrika 09:45 AM, 16 ఆగస్టు, 2026
విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి 20 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సుల సర్వీసులను ప్రారంభించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఎంపీ భరత్‌ కలిసి ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ ఈవీ బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి, ఎంపీ కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈవీ బస్సులో ప్రయాణించి సర్వీసు ఏర్పాట్లను పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యంతో పాటు పర్యావరణహితమైన రవాణా సదుపాయాన్ని అందిస్తాయని తెలిపారు. పీఎమ్‌ ఈ-బస్‌ సేవల కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 1,000 బస్సులు కేటాయించగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విశాఖ–భోగాపురం మధ్య ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈవీ బస్సుల రాకపోకలతో విమానాశ్రయానికి ప్రజా రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంవిశాఖపట్నంఎలక్ట్రిక్‌ బస్సులుఏసీ ఈవీ బస్సులుఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌అనగాని సత్యప్రసాద్‌ఎంపీ భరత్‌పీఎమ్‌ ఈ-బస్‌ సేవఆంధ్రప్రదేశ్‌ రవాణావిమానాశ్రయ అనుసంధానం

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!