Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

Writer: Harika S 08:34 PM, 7 జులై, 2026
బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో షో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 'అగ్నిపరీక్ష సీజన్ 2' పేరుతో డిజిటల్ ఆడిషన్స్ కొనసాగుతుండగా, నాగార్జునతో విడుదలైన తాజా ప్రోమో షోపై మరింత ఆసక్తిని పెంచింది. ఈసారి కూడా సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా ప్రచారం ప్రకారం నిఖిల్ విజయేంద్ర సింహా, తేజస్వీ గౌడ, పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ, హరి, వర్ష, దీపికతో పాటు 'కుక్ విత్ జాతి రత్నాలు' షోకు చెందిన పలువురు కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో సీజన్ 10 కోసం నాగార్జునకు సుమారు రూ.40 కోట్ల పారితోషికం అందనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10నాగార్జునఅగ్నిపరీక్ష సీజన్ 2రియాలిటీ షోతెలుగు టెలివిజన్బిగ్ బాస్ కంటెస్టెంట్లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్
సినిమాలు

హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సైన్ లబాన్

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..
సినిమాలు

‘అంతర్యామి’ నుంచి బిగ్ అప్డేట్..

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' టీమ్‌తో ఎస్‌కేఎన్ ఘన బర్త్‌డే వేడుకలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..
క్రీడలు

ఆసియా క్రీడల దృష్టితో సంజూ శాంసన్‌కు విశ్రాంతి..

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..
క్రీడలు

ధోనీ బర్త్‌డేకు ఫిఫా స్పెషల్ ట్రిబ్యూట్..

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 సందడి షురూ..

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం
జనరల్

విరాళాల నిర్వహణలో కఠిన చర్యలు.. మాన్సా దేవి ఆలయ సంచలన నిర్ణయం

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్
సినిమాలు

విద్యార్థుల భవిష్యత్‌కు చేయూతనిచ్చిన హీరో నిఖిల్

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!
సినిమాలు

మాటల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్న అర్షద్!

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ
జనరల్

కడియం శ్రీహరిపై చర్యలు కోరుతూ సీఎంకు మంత్రి కొండా సురేఖ లేఖ

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!