
జనరల్

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ నేడు హైదరాబాద్‌లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.
అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ వివేకానంద విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!