28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

Writer: Nithish 04:24 PM, 28 సెప్టెంబర్, 2026
చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన మాస్‌ ఇమేజ్‌తో అలరిస్తున్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్‌ వేదికపైకి సరికొత్త ఫార్మాట్‌లో రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన పాడ్‌కాస్ట్‌ షో చేయనున్నారనే టాక్‌ ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలుత చిరంజీవిపై డాక్యుమెంటరీ రూపొందించాలని భావించిన నెట్‌ఫ్లిక్స్‌.. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా పాడ్‌కాస్ట్‌ ఫార్మాట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, విజయాలు, సవాళ్ల గురించి చిరంజీవి మరింత వ్యక్తిగతంగా, స్వేచ్ఛగా పంచుకోనున్నట్లు సమాచారం.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యతలను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాతగా ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేసిన సుష్మిత.. ఇప్పుడు తన తండ్రితో కలిసి ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. చిరంజీవి సినీ జీవితంలోని అరుదైన జ్ఞాపకాలు, ఇండస్ట్రీ ప్రముఖులతో ఆయన అనుబంధం, కెరీర్‌ను మలుపుతిప్పిన కీలక సంఘటనలు ఈ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్ ‘డేర్ డెవిల్’ హీరోయిన్‌ ఎవరంటే?

అజిత్ ‘డేర్ డెవిల్’ హీరోయిన్‌ ఎవరంటే?

రకుల్ ప్రీత్ సింగ్‌  ఇంటిపై ఐటీ సోదాలు

రకుల్ ప్రీత్ సింగ్‌ ఇంటిపై ఐటీ సోదాలు

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

జైలర్‌ 2కు ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

దేవర 2పై ఇక ఆశలు లేనట్టేనా?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

వారణాసి తర్వాత మహేష్‌ నెక్స్ట్‌ సినిమాపై రూమర్లకు చెక్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

మళ్లీ పోలీస్ పాత్రలో అల్లు అర్జున్?

ట్యాగ్లు
చిరంజీవిమెగాస్టార్ చిరంజీవినెట్‌ఫ్లిక్స్నెట్‌ఫ్లిక్స్ పాడ్‌కాస్ట్సుష్మిత కొణిదెలగోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్చిరంజీవి పాడ్‌కాస్ట్తెలుగు సినిమాటాలీవుడ్ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్: సచివాలయంలో డిప్యూటీ సీఎం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్  కొత్త పథకం
జనరల్

నవజాత శిశువులకు తమిళనాడు సర్కార్ కొత్త పథకం

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్
సినిమాలు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

టీఎంసీ ఎన్నికల గుర్తు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?
గాసిప్స్

చిరంజీవితో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్రయోగం?

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!