15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భాగ్యనగరంలో బోనాల సందడి.. ఘనంగా ఏర్పాట్లు

Writer: Shivani K 07:00 AM, 15 జులై, 2026
భాగ్యనగరంలో బోనాల సందడి.. ఘనంగా ఏర్పాట్లు

ఆషాఢ మాస బోనాల జాతరకు భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

బోనాల సందర్భంగా 29 ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఏనుగు అంబారీ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కర్ణాటక నుంచి లక్ష్మి అనే ఏనుగును తీసుకురానున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు కేటాయించగా, భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, క్యూ లైన్లు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం దేవాదాయ శాఖ, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి

హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి

మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలి: హైకోర్టు

మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలి: హైకోర్టు

ఎల్‌నినో ప్రభావం: రైతులకు మంత్రి తుమ్మల సూచనలు

ఎల్‌నినో ప్రభావం: రైతులకు మంత్రి తుమ్మల సూచనలు

వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం

వర్చువల్‌గా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్

హర్మూజ్ టోల్ నిర్ణయం వెనక్కి తీసుకున్న ట్రంప్

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

కాకతీయ శైలిలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

ట్యాగ్లు
బోనాల జాతరతెలంగాణ సంస్కృతిహైదరాబాద్ఆషాఢ మాసంమహంకాళి ఆలయంఉజ్జయిని మహంకాళిరేవంత్ రెడ్డిఆలయ ఉత్సవాలుఅంబారీ ఊరేగింపుతెలంగాణ పండుగలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెల్లవార్లు రెస్టారెంట్లు, పబ్లు ఓపెన్
క్రీడలు

తెల్లవార్లు రెస్టారెంట్లు, పబ్లు ఓపెన్

పూర్తిస్థాయి యుద్ధం!
జనరల్

పూర్తిస్థాయి యుద్ధం!

నకిలీ వెండి కానుకలు!
జనరల్

నకిలీ వెండి కానుకలు!

‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌
సినిమాలు

‘సంబరాల ఏటి గట్టు’లో సాయితేజ్‌-సంజయ్‌ దత్‌ యాక్షన్‌

సల్మాన్‌పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సల్మాన్‌పై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు

డైట్‌లో ఖర్జూరాలకు ప్రాధాన్యం ఇవ్వండి: వైద్యుల సలహా
ఆరోగ్యం

డైట్‌లో ఖర్జూరాలకు ప్రాధాన్యం ఇవ్వండి: వైద్యుల సలహా

రోజూ ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సలహా
ఆరోగ్యం

రోజూ ఓట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు: వైద్యుల సలహా

భాగ్యనగరంలో బోనాల సందడి.. ఘనంగా ఏర్పాట్లు
జనరల్

భాగ్యనగరంలో బోనాల సందడి.. ఘనంగా ఏర్పాట్లు

అణు విద్యుత్తు రంగంలో జిందాల్ భారీ ప్రణాళికలు
బిజినెస్

అణు విద్యుత్తు రంగంలో జిందాల్ భారీ ప్రణాళికలు

హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి
జనరల్

హర్మూజ్‌లో ఇరాన్ దాడులు: భారత నావికుడు మృతి

మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలి: హైకోర్టు
జనరల్

మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలి: హైకోర్టు

ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం సహించం: మీనాక్షి
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం సహించం: మీనాక్షి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!