31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పినపాక బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు

Writer: Shivani K 12:09 PM, 31 జులై, 2026
పినపాక బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో తన నుంచి డబ్బులు తీసుకున్నారని, అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే తనకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించారని కూడా ఆమె ఆరోపించింది.

యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 69, 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

ట్యాగ్లు
రేగా కాంతారావుబీఆర్‌ఎస్మాజీ ఎమ్మెల్యేలైంగిక వేధింపుల కేసుపంజాగుట్ట పోలీస్ స్టేషన్తెలంగాణ రాజకీయాలుపోలీస్ దర్యాప్తురియల్ ఎస్టేట్ ఆరోపణలుక్రైమ్ న్యూస్తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం
రాజకీయాలు

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం
బిజినెస్

షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
రాజకీయాలు

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం
రాజకీయాలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్‌కు రంగం సిద్ధం

బాలయ్య ఎన్‌బీకే111పై తమన్ భారీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ఎన్‌బీకే111పై తమన్ భారీ అప్‌డేట్

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జనరల్

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం
జనరల్

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్‌కు రజతం

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!