
జనరల్

రాహుల్ గాంధీ, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. జెన్‌జీ యువత నోరు మూయించలేరని పేర్కొంటూ, మొదట విద్యార్థులపై దాడులు చేసి వారి ఎముకలు విరిచారని ఆరోపించారు.
ఇప్పుడు విద్యార్థులపై కేసులు నమోదు చేస్తున్నారని, వారి సోషల్ మీడియా ఖాతాలను తొలగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!