
జనరల్

కేటీఆర్, మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరియు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలు ఫార్ములా ఈ రేసు కేసులో నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన అంశాలను కోర్టు పరిశీలించింది.
ఈ కేసు విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తూ, ప్రతి ఒక్కరు రూ.1 లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నిర్ణీత తేదీన కొనసాగనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!