31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Writer: Nithish 01:08 PM, 31 జులై, 2026
రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ఉపశమనం కల్పించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి ప్రకటించారు. దీంతో ఈ-కేవైసీ పూర్తికాక రేషన్ నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరట లభించింది.

అదనంగా, ప్రజల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు సమీప రేషన్ దుకాణాలను సంప్రదించి వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, నిర్ణీత గడువులో మూడు నెలల కోటా బియ్యాన్ని తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కోర్టుకు హాజరు

ఐపీఎస్ కేసులో కఠిన చర్యలు: సజ్జనర్ హెచ్చరిక

ఐపీఎస్ కేసులో కఠిన చర్యలు: సజ్జనర్ హెచ్చరిక

ట్యాగ్లు
తెలంగాణ రేషన్ కార్డులుఈ-కేవైసీపౌరసరఫరాల శాఖరేషన్ బియ్యంఆగస్టు 31 గడువుతెలంగాణ ప్రభుత్వంప్రజా పంపిణీ వ్యవస్థరేషన్ కార్డుదారులుఆహార భద్రతతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఎయిర్ ఇండియా షెడ్యూల్ విడుదల

రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ
జనరల్

రేగా కాంతారావు పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం
రాజకీయాలు

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం
బిజినెస్

షేర్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ సంచలనం

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు
రాజకీయాలు

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం
రాజకీయాలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

హారర్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్‌కు రంగం సిద్ధం

బాలయ్య ఎన్‌బీకే111పై తమన్ భారీ అప్‌డేట్
సినిమాలు

బాలయ్య ఎన్‌బీకే111పై తమన్ భారీ అప్‌డేట్

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జనరల్

జేడీ వాన్స్‌ను నిలదీసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం
జనరల్

మహారాష్ట్ర: థానే జిల్లా భీవాండిలో ప్రమాదం