16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

Writer: Pooja 08:00 AM, 16 జులై, 2026
క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు తగ్గిపోవడంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోతుండటంతో భవిష్యత్‌లో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నీటి భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘క్యాచ్ ది రెయిన్ 2026’ జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది.

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భవనాల్లో రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. రీఛార్జ్ పిట్లు, బావులు నిర్మించడం, వినియోగంలో లేని బోర్లను పునరుద్ధరించడం, చెరువులు, సరస్సులను సంరక్షించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణపై అవగాహన పెంచేందుకు ‘జల సంవాదం’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాలనీ సంఘాలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. పెద్ద నగరాల్లో స్పాంజ్ పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకం, వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమాల అమలును మున్సిపల్ అధికారులు పర్యవేక్షించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

ట్యాగ్లు
క్యాచ్ ది రెయిన్నీటి సంరక్షణభూగర్భ జలాలుతెలంగాణ వర్షాలువర్షపు నీటి సంరక్షణపర్యావరణ పరిరక్షణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

బ్రిక్స్ మంత్రుల విందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్
జనరల్

నేతన్నలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్షాల హెచ్చరిక

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ
జనరల్

వాంగ్‌చుక్ దీక్షపై నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
జనరల్

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం
జనరల్

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌
జనరల్

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్
బిజినెస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు
జనరల్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు
జనరల్

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!