1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

Writer: Pooja 06:38 AM, 1 అక్టోబర్, 2026
సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కేంద్రాల్లో మందుల కొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లార్వెన్‌ ఫార్మా సంస్థ, దాని యజమాని రమణయ్య, అసిస్టెంట్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, న్యూఎస్ఎస్‌ మెడికల్స్‌, ఆ సంస్థ వైద్య ప్రతినిధి చిరంజీవితో పాటు సీజీహెచ్‌ఎస్‌ ఉద్యోగులు శరవణన్‌, వైఎల్‌ఎన్‌ మూర్తి, పొన్నాల మహేష్‌, కృష్ణమూర్తిపై కేసు నమోదైంది.

అవసరం లేని మందులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చిన భారీ కమీషన్లను సీజీహెచ్‌ఎస్‌ ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఆయా ఉద్యోగుల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించడంతో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

నారద మహర్షి ఆలయాలు కొలువైన పవిత్ర క్షేత్రాలివే

ట్యాగ్లు
సీబీఐ దర్యాప్తుసీజీహెచ్‌ఎస్‌మందుల కొనుగోళ్లుఅక్రమాలుహైదరాబాద్‌ సీబీఐఔషధ సంస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్
జనరల్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్
సినిమాలు

స్ట్రీ 3 విడుదలపై డినేశ్ విజన్ కీలక అప్‌డేట్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు
జనరల్

సీజీహెచ్‌ఎస్‌ మందుల కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌
జనరల్

అక్రమాస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు
బిజినెస్

కఠినతరం కానున్న కేఫ్‌-3 ఇంధన సామర్థ్య నిబంధనలు

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో డోర్‌డాష్ టాలెంట్ హబ్ ప్రారంభం

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
బిజినెస్

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడత నిధులపై కీలక అప్డేట్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి
జనరల్

సోమాలియా తీరంలో ఇంధన నౌకపై పైరేట్ల దాడి

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం
జనరల్

హడ్కో రుణంపై ఆర్థిక శాఖ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!