30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం

Writer: Harika S 09:49 PM, 14 జులై, 2026
ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ జారీ చేస్తూ దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య విధానంలో చేసిన సవరణలతో ఈ కొత్త నిబంధనలు 30 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ప్రమాదకర వ్యవసాయ రసాయనాలపై నియంత్రణను మరింత కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రపంచంలోని 70కి పైగా దేశాల్లో ఇప్పటికే నిషేధితమైన పారాక్వాట్ వాడకం రైతుల్లో క్యాన్సర్, నాడీ సంబంధిత వ్యాధులు, విషప్రభావాలకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడించాయి. పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగించే ఈ రసాయనాన్ని పూర్తిగా నిషేధించడం ద్వారా ప్రజారోగ్యం, రైతుల భద్రతను కాపాడటమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ కేసులో కీలక మలుపు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

డిజిటల్‌ చెల్లింపుల్లో రంగారెడ్డి జిల్లా దూకుడు..

ట్యాగ్లు
పారాక్వాట్ నిషేధంకేంద్ర ప్రభుత్వంవ్యవసాయంరైతుల భద్రతఆరోగ్య వార్తలుపర్యావరణ పరిరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జనరల్

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!