22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

Writer: Pooja 11:35 AM, 22 సెప్టెంబర్, 2026
ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

దేశంలో ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. కొరత ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు, వదంతులను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని తెలిపారు. గతంలో రోజుకు 34 వేల టన్నులుగా ఉన్న దేశీయ ఉత్పత్తిని ప్రస్తుతం 55 వేల నుంచి 56 వేల టన్నులకు పెంచినట్లు చెప్పారు. హోర్ముజ్ జలసంధి పరిణామాల ప్రభావం కొంత ఉన్నప్పటికీ, దేశీయ వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు కూడా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వంటగ్యాస్ కోసం వినియోగదారులు డిజిటల్ విధానంలోనే సిలిండర్ బుక్ చేసుకోవాలని హర్దీప్ సింగ్ పూరి సూచించారు. అవసరం లేకుండా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి సిలిండర్ల కోసం క్యూలో నిల్చోవద్దని కోరారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లోనే సిలిండర్ ఇంటికి చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వదంతుల కారణంగా సాధారణంగా రోజుకు సగటున 52 లక్షలుగా ఉండే ఎల్పీజీ బుకింగ్‌లు కొన్ని రోజుల పాటు 90 లక్షలకు పెరిగాయని చెప్పారు. పానిక్ బుకింగ్‌లను నియంత్రించేందుకు పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

చెన్నైలో స్టార్‌బక్స్ తొలి గ్లోబల్ టెక్ హబ్.. భారీ ఉద్యోగ అవకాశాలు!

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

జూరాల పర్యటనలో రామచందర్ రావును అడ్డుకున్న పోలీసులు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

భారత్‌ ఎదుగుదలపై మళ్లీ చర్చకు వచ్చిన అమెరికా వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఎల్పీజీ కొరతవంటగ్యాస్ సిలిండర్లుహర్దీప్ సింగ్ పూరిగ్యాస్ బుకింగ్ఎల్పీజీ సరఫరాకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!
రాజకీయాలు

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!
సినిమాలు

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!
సినిమాలు

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత
జనరల్

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!
టెక్నాలజీ

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్
జనరల్

దసరా వేళ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకు బ్రేక్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం
జనరల్

తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్
జనరల్

తుఫాను ముప్పుతో శ్రీకాకుళంలో హై అలర్ట్

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!
షోస్

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!