28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

Writer: Sreekanth Reddy 08:38 AM, 28 ఆగస్టు, 2026
ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

పాలనలో ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ నిపుణులను ఆకర్షించేందుకు నెలకు గరిష్ఠంగా రూ.4.58 లక్షలు (ఏడాదికి రూ.55 లక్షల) వేతనం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది దేశంలో అత్యున్నత స్థాయి సివిల్‌ సర్వెంట్ల వేతనం కంటే దాదాపు రెట్టింపు ఉండడం గమనార్హం. సప్లయర్‌ ఏజెన్సీల ప్యానెల్‌ ద్వారా ప్రభుత్వం ఏఐ నిపుణులను నియమించుకోనుంది. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ డివిజన్‌ ఈ నెలలో తిరిగి జారీచేసిన రిక్వెస్ట్‌ ఫర్‌ ఎంప్యానెల్‌మెంట్‌ (ఆర్‌ఎఫ్ఈ)లో వేతన గణాంకాలు ఉన్నాయని ఓ ఇంగ్లిష్‌ వార్తా వైబ్‌సైట్‌ పేర్కొంది.

ప్రభుత్వం గతేడాది నవంబరులో మొదటి టెండర్‌ను ఆహ్వానించగా, దాదాపు80 మంది బిడ్డర్లు ముందుకు వచ్చారు. సాంకేతిక, ఆర్థిక విశ్లేషణ తర్వాత టీసీఎస్‌, ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కిండ్రిల్‌ సొల్యూషన్స్‌, కాక్టస్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, కోరోవర్‌, ఇన్నెఫు ల్యాబ్స్‌ సంస్థలను ఏప్రిల్‌లో ఎంప్యానెల్‌ చేసి, వాటికి ఎంప్యానెల్‌మెంట్‌ లేఖలను జారీచేశారు.

ఏఐ/సొల్యూషన్స్‌ అర్కిటెక్ట్‌, డేటా సైన్స్‌ లీడ్‌, ఏఐ/ఎంఎల్‌ లీడ్‌లకు నెలకు రూ.4,58,500ఫీజుగా రేట్‌కార్డులో నిర్ణయించారు. ప్రోగ్రామ్‌ లేదా ప్రోడక్ట్‌ మేనేజర్‌ రూ.4,12,500, డైటా ఇంజనీరింగ్‌ లీడ్‌ రూ.3,66,666, ఏఐ/ఎంఎల్‌ ఇంజినీర్‌, డేటా సైంటిస్ట్‌, ఎంఎల్‌ఓపీ లీడ్‌కు రూ.3,32,834 చెల్లిస్తారు. తక్కువలో తక్కువగా బిజినెస్‌ అనలిస్టుకు నెలకు రూ.2.16 లక్షలు వస్తాయి.ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగాన్ని పెంచడం ఈ నిపుణుల బాధ్యత. ఇందులో భాగంగా ప్రభుత్వ సదుపాయాలపైనే ఏఐ ప్రోగ్రామ్‌లు నడిచేలా మల్టీ టెనెంట్‌ ఇన్ఫరెన్స్‌ సర్వర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌ఈజీడీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

ట్యాగ్లు
కేంద్ర ప్రభుత్వంఏఐ స్కిల్స్భారీ వేతనంపరిపాలనడేటా సైన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?
సినిమాలు

చాలా గ్యాప్ తరువాత వస్తున్న శ్రీవాస్.. పెద్ద ప్లానే?

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన
జనరల్

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం ఫోకస్‌.. గడ్కరీ కీలక ప్రకటన

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో జర్మనీపై భారత్‌ ఘన విజయం

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్
రాజకీయాలు

డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఫోకస్

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ
క్రీడలు

2036 ఒలింపిక్స్‌పై కేంద్రం ఫోకస్.ఆతిథ్య బిడ్‌పై అమిత్ షా రివ్యూ

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...
రాజకీయాలు

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం
జనరల్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!
జనరల్

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?
టెక్నాలజీ

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!