30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

Writer: Shivani K 01:28 PM, 30 సెప్టెంబర్, 2026
రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో పారదర్శకతను పెంచడంతో పాటు, ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని లబ్ధిదారుల వివరాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. అక్టోబర్ 1, 2026 నుంచి ఇలాంటి రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారులు ఈ ప్రక్రియ పరిధిలోకి వస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2025లో సవరించిన టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS) నిబంధనల్లో ఆరు నెలలుగా తమ కేటాయింపులను వినియోగించని లబ్ధిదారుల రేషన్ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసి, తదుపరి మూడు నెలల్లో అర్హతను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నిబంధన ఉంది.

తాత్కాలికంగా నిలిపివేసిన కార్డులను వెంటనే రద్దు చేయకుండా, అర్హత నిరూపించుకునేందుకు మూడు నెలల సమయం ఇవ్వనున్నారు. ఈ వ్యవధిలో లబ్ధిదారులు ఇ-కేవైసీ పూర్తి చేయడంతో పాటు, అవసరమైన చోట ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత రేషన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. పీడీఎస్‌లో నకిలీ, డూప్లికేట్ లేదా అనర్హమైన లబ్ధిదారుల వివరాలను తొలగించి, అర్హులైన వారికి ఆహార ధాన్యాల ప్రయోజనాలు అందేలా డేటాబేస్‌ను ప్రక్షాళన చేయడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశంగా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

ట్యాగ్లు
రేషన్ కార్డురేషన్ నిబంధనలుప్రజా పంపిణీ వ్యవస్థపీడీఎస్కేంద్ర ప్రభుత్వంఇ-కేవైసీఆహార ధాన్యాలురేషన్ కార్డు నిబంధనలుఅక్టోబర్ 1
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!