26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

Writer: Harika S 08:39 PM, 26 ఆగస్టు, 2026
కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆచూకీ కోల్పోయిన ఏడుగురు మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 3న ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు సాంకేతిక లోపానికి గురై, బలమైన గాలుల కారణంగా వేరే ప్రాంతానికి కొట్టుకుపోయింది. నిర్ణీత సమయంలో బోటు తిరిగి రాకపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షించారు. నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర అధికారులు సమన్వయం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్, శంకర్‌పూర్ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలోని మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు. చివరకు శంకర్‌పూర్ సమీపంలో బోటుతో పాటు ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించారు. ఈ ఆపరేషన్‌లో శ్రమించిన అధికారులను సీఎం అభినందించారు. మత్స్యకారులు స్వస్థలాలకు సురక్షితంగా చేరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుకోనసీమ మత్స్యకారులుఆంధ్రప్రదేశ్పశ్చిమ బెంగాల్ తీరంమత్స్యకారుల రక్షణకోస్ట్ గార్డ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు
సినిమాలు

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన
జనరల్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు
టెక్నాలజీ

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం
జనరల్

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!
జనరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!
జనరల్

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
సినిమాలు

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!