26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Writer: Harika S 08:18 PM, 26 ఆగస్టు, 2026
తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2013 నాటి లైంగిక దాడి కేసులో మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. బాంబే హైకోర్టు ఆగస్టు 6న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021లో గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును బాంబే హైకోర్టు రద్దు చేసి ఆయనను దోషిగా నిర్ధారించింది.

బాంబే హైకోర్టు తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. 2013 నవంబర్‌లో గోవాలో తెహెల్కా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా తనతో పనిచేసిన జూనియర్ మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. ఇదే సమయంలో తేజ్‌పాల్‌కు విధించిన శిక్షను జీవిత ఖైదుకు పెంచాలని కోరుతూ గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్షల అమలుపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ప్రభుత్వం సవాల్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

ట్యాగ్లు
తరుణ్ తేజ్‌పాల్సుప్రీంకోర్టులైంగిక దాడి కేసుబాంబే హైకోర్టుగోవా ప్రభుత్వంన్యాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన
జనరల్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు
టెక్నాలజీ

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం
జనరల్

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!
జనరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!
జనరల్

నేపాల్ వరద ముప్పు.. బీహార్‌లో హై అలర్ట్!

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!
సినిమాలు

రేపటి నుంచే ‘జార్జ్ క్రిష్’ షూటింగ్!

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

సోషల్ మీడియా నెగిటివిటీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!