26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

Writer: Harika S 09:24 PM, 26 ఆగస్టు, 2026
నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కింగ్ నాగార్జున మైల్‌స్టోన్ చిత్రం కింగ్ 100 నుంచి ఎట్టకేలకు కీలక అప్‌డేట్ వచ్చింది. నాగార్జున పుట్టినరోజైన ఆగస్టు 29న కింగ్ 100 గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఈ ప్రత్యేకమైన బర్త్‌డే ట్రీట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ గ్లింప్స్ ద్వారా నాగార్జున లుక్‌తో పాటు సినిమా ప్రపంచం, కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు డిసెంబర్‌లో విడుదల కానున్న రిలీజ్ డేట్‌పై కూడా అధికారిక ప్రకటన ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఆగస్టు 29 కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

ఆ సీక్వెన్స్ కోసం ‘రౌడీ జనార్దన’ మళ్లీ రెడీ!

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

రవితేజ నెక్స్ట్ మూవీ టైటిల్ ఇదే

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

ట్యాగ్లు
నాగార్జునకింగ్ 100అక్కినేని నాగార్జునకింగ్ 100 గ్లింప్స్టాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు
సినిమాలు

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’పై సందీప్ రెడ్డి వంగా బిగ్ అప్‌డేట్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన
జనరల్

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు
టెక్నాలజీ

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం
జనరల్

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!
జనరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. పలువురు యాత్రికులు గల్లంతు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!