23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

Writer: Shivani K 02:21 PM, 23 సెప్టెంబర్, 2026
మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన

రాయలసీమను ఉద్యాన పంటల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన హార్టికల్చర్‌ హబ్‌కు అక్టోబర్‌ 2న మదనపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిసి శంకుస్థాపన చేయనున్నారు. పురోదయ పథకం కింద ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, మరో రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను సమీకరించే లక్ష్యం ఉంది. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు.

మదనపల్లిలోనే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంస్థ వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, శిక్షణ అందించనుంది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 29న విజయవాడలో కర్మయోగి మిషన్‌ కార్యక్రమం, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ, 30న విజయవాడలో 24 వేల మందికి ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, అక్టోబర్‌ 1న ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. అక్టోబర్‌ 2న మదనపల్లి కార్యక్రమం అనంతరం విజయవాడలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అక్టోబర్‌ 3న విజయవాడలో పాన్‌-ఐఐటీ సదస్సుకు హాజరవుతారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

కర్ణాటక సీఎంతో భేటీ అయిన తెలంగాణ మంత్రులు

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడునిర్మలా సీతారామన్రాయలసీమ హార్టికల్చర్ హబ్ఉద్యాన పంటలుపురోదయ పథకంమదనపల్లిరైతుల ఆదాయంవ్యవసాయంఆంధ్రప్రదేశ్ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్
సినిమాలు

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం
జనరల్

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు
బిజినెస్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే
జనరల్

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి
జనరల్

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!
జనరల్

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!

మహిళల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత - ఎంపీ ప్రియాంక గాంధీ
జనరల్

మహిళల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత - ఎంపీ ప్రియాంక గాంధీ

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం
జనరల్

‘మీ సేవ’ డోర్‌ డెలివరీ సర్వీసులు ప్రారంభం

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌
జనరల్

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌కు వెళ్లనున్న నారా లోకేశ్‌

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?
సినిమాలు

సోదరి రాధతో వివాదంపై అంబిక ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమైందంటే?

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన
జనరల్

మదనపల్లిలో హార్టికల్చర్‌ హబ్‌కు చంద్రబాబు, నిర్మలమ్మ శంకుస్థాపన